
Reading Time: < 1 minute
ఇంకెన్నాళ్లు ఈ అమానవీయ సంఘటనలు
చూస్తూ ఊరుకుందామా?
సంఘటితమై పోరాడదామా?
మన సార్వభౌమత్వానికి మన సమగ్రతకు
ముప్పు తెచ్చే ముష్కరుల పని పడదామా..
మతం ముసుగులో ఉగ్రవాదాన్ని
భరించేది లేదు సహించేది లేదు
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న
దాన్నిఅంతమొందించడమే
మన అందరి కర్తవ్యం..
మనమంతా భారతీయులం
మన మతం మానవత్వం
అందరం సంఘటితమవుదాం
సమిష్టిగా పోరాడుదాం..
భరతజాతి కోసం ప్రాణాలర్పించిన
జవాన్లకు, పౌరులకు శ్రద్ధాంజలి
మత ఛాందసవాదం ఏ రూపంలో ఉన్న
దాన్ని కూకటి వేళ్ళతో పెకిలిద్దాం..
పాకాల శంకర్ గౌడ్
9848377734
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.